As per exit poll predictions congress party is going to win telangana after it loosing power in united ap. congress will achieve the record of regain power from a regional party in states | తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పేశాయి. మెజార్టీ సీట్ల సంఖ్యలో తేడా ఉన్నా అంతిమంగా కాంగ్రెస్ గెలుపు కష్టమని ఏ ప్రముఖ సర్వే కూడా చెప్పలేకపోయింది. దీన్ని బట్టి చూస్తే ఎల్లుండి జరిగే ఓట్ల లెక్కింపు లో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధిస్తుందని అంచనా వేసుకుంటే తద్వారా ఆ పార్టీ సాధించబోయే ఓ అరుదైన రికార్డు గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది.
#TelanganaElections2023
#TelanganaExitPolls2023
#ExitPolls2023
#Congress
#BRS
#CMKCR
#KTR
#RevanthReddy
#BJP
#BandiSanjay
#Telangana